ప్రకాశం: నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాడ్జిలు, డార్మిటరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. లాడ్జిల్లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు కార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బస చేస్తున్న వారి వివరాలపై ఆరా


