SRPT: మునగాల గ్రామపంచాయతీ పరిధిలోని 8వ వార్డు వర్తక సంఘం వీధిలో ఈరోజు పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుత్ వృథా అవుతుందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వీధి దీపాలను నియంత్రించి విద్యుత్ వృథాను అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు


