కోనసీమ: యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి శివరాజ్ మీనా మంగళవారం ఉదయం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజాపనుల, విద్యుత్, మున్సిపల్ శాఖ తదితర అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాను ముందస్తు జాగ్రత్తలపై సమావేశం


