NGKL: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయూత పింఛన్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మున్సిపాలిటీ, మండల పరిధిలోని లబ్ధిదారులకు చేయూత పింఛన్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రతిష్టాత్మకంగా చేయూత పింఛన్లు: ఎమ్మెల్యే


