హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వర్తక సంఘం అధ్యక్షుడు ప్రసాద్

W.G: పాలకొల్లు కిల్లి, బీడీ, సోడా వర్తక సంఘం అధ్యక్షుడు పెద్ది దేవి వరప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాలకొల్లులో కూటమి ప్రభుత్వం, మంత్రి  చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఆయనకు మద్దతుగా తాను పార్టీలో చేరినట్లు ప్రసాద్ తెలిపారు.