CTR: జిల్లాలోని పెద్దపంజాణి మండలం రాయలపేటలో నామినేషన్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన హేమచంద్ర పత్రాలను టీడీపీ అభ్యర్థి రమణ లాక్కొని చించేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులకు నామినేషన్ సమర్పిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ పత్రాలు చించేసిన టీడీపీ అభ్యర్థి!


