హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ నేత నినాదాలపై బీజేపీ అభ్యంతరం

GDWL: హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్-2026లో పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్ ఫిలిబెక్ చేసిన నినాదాలపై జిల్లా బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశీ వ్యక్తుల జోక్యం దేశ అంతర్గత వ్యవహారాల్లో తగదని పేర్కొంటూ గద్వాల పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విదేశీ నేత చర్యలను ఖండించారు.