BHPL: తెలంగాణ ఉద్యమకారుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం రాష్ట్ర కన్వీనర్ తమ్మల శోభారాణి వరంగల్ నుంచి హైదరాబాద్ గన్‌పార్క్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కొండా దంపతులను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కలిశారు. కొండా సురేఖ పాదయాత్రను ప్రారంభించాలని శోభారాణి కోరారు.
తెలంగాణ
ఉద్యమకారుల హక్కుల కోసం పాదయాత్ర


