హైదరాబాద్: 28°C
తెలంగాణ

M.Ed., M.P.Ed. ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

WNP: M.Ed., M.P.Ed. 2026 ప్రత్యేక దశ ప్రవేశాలకు ఈ నెల 17, 18 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ డా. ఏ. కరుణాకర్రెడ్డి తెలిపారు. అర్హులు ప్రాధాన్య క్రమంలో కళాశాలలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు 80 శాతం హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు.