ASF: కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని హెచ్ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ హైమద్ అన్నారు. ఈ మేరకు గోలేటి గ్రామానికి చెందిన చేపూరి స్వామి గౌడ్‌ను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా హెచ్ఎంఎస్ యూనియన్ అధ్యక్షుడిగా నియమించారు. కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని స్వామి గౌడ్ అన్నారు.
తెలంగాణ
హెచ్ఎంఎస్ అధ్యక్షుడిగా చేపూరి స్వామి గౌడ్ నియామకం


