SRD: పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు ఖాదర్ మోహియుద్దీన్ జాతీయస్థాయి సేవా రత్న అవార్డు అందుకున్నారు. న్యూఢిల్లీలో ఆనిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ సదస్సులో అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ఆయనకు అవార్డు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఖాదర్ మోహియుద్దీన్ సేవలను కొనియాడారు.
తెలంగాణ
ఖాదర్ మోహియుద్దీన్‌కు జాతీయ సేవా రత్న అవార్డు


