WNP: డబల్ బెడ్ రూమ్ ఆదర్శనగర్ కాలనీకిచెందిన పెద్దయ్య, సంధ్య దంపతుల కుమార్తె అర్చనకు ఘనసన్మానం జరిగింది. కామారెడ్డిలో జరిగిన 70వ రాష్ట్రస్థాయి హాకీపోటీల్లో జట్టు ద్వితీయస్థానం సాధించింది. 8వ తరగతి విద్యార్థిని అర్చన పథకం సాధించిన సందర్భంగా కాలనీవాసులు ఎండి నిరంజన్, మండ్లరాజు, జమీర్ ఖాన్, గోపాలకృష్ణ, జమ్ములమ్మ, సాయిలీల, ఆశాబేగం, సుజాతలు ఆమెను సన్మానించారు.
తెలంగాణ
హాకీ క్రీడాకారిణికి కాలని వాసుల సన్మానం


