హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపేట గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

కోనసీమ: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కొత్తపేట శాఖా గ్రంథాలయంలో మంగళవారం ‘ప్రకృతి విపత్తులు – జాగ్రత్తలు’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రకృతి విపత్తులపై తమ అవగాహనను వ్యాసాల ద్వారా ప్రదర్శించారు.