ప్రకాశం భవనంలో జరిగిన సమీక్షలో ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పీ. రాజాబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్వాహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని ఆయన స్పష్టమైన హెచ్చరికలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ


