MNCL: తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం వేమనపల్లి మండల ఇన్‌చార్జిగా వేలిశాల రమేష్ నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జి ముక్త సంతోష్ కుమార్ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి షేక్ నసీమా షఫీ పాల్గొన్నారు.
తెలంగాణ
మండల ఇన్‌చార్జిగా వేలిశాల రమేష్ నియామకం


