హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారత్ సమ్మిట్ వ్యాఖ్యలపై ఎస్పీకి బీజేపీ ఫిర్యాదు

BHPL: హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో భారత ప్రజాస్వామ్యంపై విదేశీ ప్రతినిధి జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.