హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంకిడి గ్రామంలో ఇద్దరికి కుష్ఠువ్యాధి నిర్దారణ

ASF: వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కుష్ఠువ్యాధి లక్షణాలున్న 15 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి వ్యాధి నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. బాధితులకు వ్యాధి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. 12 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడాలని, నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని సూచించారు.