కృష్ణా: పెడనకు చెందిన పవర్ లిఫ్టర్ వరదా భీమేశ్వరరావు 63 ఏళ్ల వయసులో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 15న రాజమండ్రిలో జరిగిన AP సౌత్ ఈస్ట్ కోస్ట్ ఓపెన్ డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఈస్ట్ కోస్ట్ జిల్లా తరఫున పాల్గొని 150 కేజీల విభాగంలో రజత పతకం సాధించారు. గతంలోనూ పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించిన ఆయన మరోసారి సత్తా చాటారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డెడ్‌లిఫ్ట్‌లో 63 ఏళ్ల పెడన వాసికి మెడల్


