MNCL: కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో రైతుల సమస్యను రాజకీయం చేస్తూ మంత్రి వివేక్, కాంగ్రెస్ నాయకులపై BRS సర్పంచ్ చేస్తున్న అసత్య ప్రచారాలను యువ నాయకుడు శ్రావణ్ రెడ్డి మంగళవారం ఖండించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం BRS నాయకులకు అలవాటని, కాంగ్రెస్ నాయకులు ఎలాంటి ప్రభుత్వ భూములను కబ్జా చేయలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: BRS సర్పంచ్ చేస్తున్నవి అన్ని అసత్య ప్రచారాలు


