PPM: పీఎంపాలెం క్రికెట్ స్టేడియం వద్ద హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున యువతి మృతి కలకాలం రేపింది. త్రివేణి(20) మన్యం జిల్లా కి చెందిన వ్యక్తిగా పీఎం పాలెం పోలీసులు గుర్తించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో త్రివేణి ఒక్కరే నివసిస్తున్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య


