MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నామని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ జన్నారం మండల కేంద్రంలోని పోన్కల్ రైతు వేదికలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే బొజ్జు చేతుల మీదుగా నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు.
తెలంగాణ
రేపు నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ


