SDPT: మార్కెట్ యార్డులు ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.13 లక్షలతో నిర్మించిన ఛైర్మన్ ఛాంబర్, సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి రూ.2 కోట్లతో వివిధ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. జిన్నింగ్ మిల్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
రైతులకు మార్కెట్ యార్డులు అండగా ఉండాలి: పొన్నం


