BHNG: అడ్డగూడూరు సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో విద్యార్థినులనులపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. స్కూల్లోని వంటమనిషి రూ.500, 1000 ఇస్తా వస్తారా అని సుమారు 20 మంది విద్యార్థినులను గత కొంతకాలంగా వేధిస్తున్నటు సమాచారం. దీంతో స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ ఝాన్సీరాణీ విద్యార్థినులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గురుకుల స్కూల్లో లైంగిక వేధింపులు


