KMR: మద్నూర్ మార్కెట్లో పత్తి కొనుగోలు కోసం CCI కేంద్రం ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు వ్యాపారుల ఒత్తిడితోనే కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ స్పందించి వెంటనే CCI కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
CCI కొనుగోలు కేంద్రంపై సందిగ్ధం


