హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌కు కొండగట్టు ఆలయ ఉత్సవాల ఆహ్వానం

JGL: మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించనున్న చందనోత్సాదన, మహా సంప్రోక్షణ, నిజరూప దర్శన మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.