కల్లూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని మంగళవారం అడిషనల్ కలెక్టర్ శ్రీజకు AISF నాయకులు వినతిపత్రం అందజేశారు. కళాశాల తనిఖీకి వచ్చిన సందర్భంగా ఈ వినతి సమర్పించారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
తెలంగాణ
ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలి: AISF


