NRPT: ఈ నెల 18న ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. దామరగిద్ద, నారాయణపేట మండలాలు, పట్టణంలో చేయూత పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం శాతవాహన కాలనీలో నాగ్రిక్ వికాస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఈ నెల 18న ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి పర్యటన


