హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారులకు ఎస్పీ బహుమతులు

GNTR: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల చిన్నారులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బహుమతులు అందజేశారు. మంగళవారం గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.