కడపలో శ్రీవేంకటేశ్వర స్వామి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన టీడీపీ నేత బొమ్మిశెట్టి చంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. టీడీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'శ్రీవారి ఫొటో మార్ఫింగ్‌పై చర్యలు తీసుకోవాలి'


