KKD: పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 23న ఛైర్మన్ ప్రమాణ స్వీకారంతో పాటు వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుండటంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ పదవి OC మహిళకా, జనరల్కా అనే దానిపై భిన్న ప్రచారాలు సాగుతున్నాయి. 36 మంది కౌన్సిలర్లున్న పిఠాపురంలో 18 మంది JSP, ఆరుగురు TDP, ఒకరు BJPకి చెందినవారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ


