హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు పరిశీలనతో మున్సిపల్ ఛైర్‌పర్సన్

WGL: నర్సంపేట మాదన్నపేట మధ్యలో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మంగళవారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు.