GNTR: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నియమితులైన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ అనంతరం చేపట్టాల్సిన కౌంటింగ్ ప్రక్రియను మాస్టర్ ట్రైనర్ శ్రీనివాస్ కార్తీక్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ విధులు, ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణ


