W.G: భీమవరం మున్సిపల్ ఛైర్మన్ పదవి కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం వస్తుందని ఆశించానని, కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా అవకాశం దక్కకపోవడంతో నిరాశ కలిగిందని మెంటే దేవి మనోహర్ తెలిపారు. మంగళవారం భీమవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థుల విజయానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, వారి గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పదవి దక్కకున్నా.. కూటమి వెంటే'


