BHPL: కాటారానికి చెందిన యువకుడిని లోన్ యాప్ నిర్వాహకులు వేధించారు. తొలుత రూ.25 వేల రుణం తీసుకుని చెల్లించినా, మళ్లీ ఖాతాలో డబ్బులు జమ చేస్తూ అధిక వడ్డీ పేరుతో బెదిరించారు. రూ.5 లక్షలకు పైగా బకాయి ఉందంటూ వేధించి, ఫోన్ హ్యాక్ చేసి వ్యక్తిగత ఫొటోలను కాంటాక్టులకు పంపారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
లోన్ యాప్ వేధింపులకు పరాకాష్ట


