KMR: పిట్లం మండల కేంద్రంలో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నూతన పెన్షన్లతో పాటు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాలుగోన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ


