PLD: నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ ప్రక్రియకు పోలీసుల బందోబస్తు


