హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాశాలల పురుషుల ఖో-ఖో టోర్నీ

PLD: నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల మైదానంలో ఏఎన్యూ అంతర్ కళాశాలల పురుషుల ఖో-ఖో టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో కృష్ణవేణి, పీఎన్‌సీ కేఆర్ కళాశాల జట్లు తలపడ్డాయి. ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు, సెలక్షన్ కమిటీ సభ్యులు శివరామ్ ప్రసాద్, డైరెక్టర్లు శ్రావణి, టైనీ టూన్స్ స్కూల్ భాను అతిథులుగా పాల్గొని క్రీడాకారులను వీక్షించారు.