EG: ప్లాన్లకు అనుగుణంగా నిర్మాణాలు ఉంటేనే ఆయా భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. శ్రీనివాసనగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాలలో భవనాల ప్లాన్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ప్లాన్ల ప్రకారమే ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ.. కమిషనర్


