MDCL: శామీర్‌పేటలోని హ్యాపీ హోమ్స్-2 ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన రవికి రూ.22.22 లక్షలు తిరిగి చెల్లించాలని భువన్‌తేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ను TG రెరా ఆదేశించింది. చెల్లించిన తేదీ నుంచి 10.85 శాతం వడ్డీతో 60 రోజుల్లో నగదు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆదేశాలు పాటించకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రాజెక్టు రెరా నమోదు కూడా లేదు.
తెలంగాణ
10.85 శాతం వడ్డీతో నగదు వాపస్


