హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ బస్తిపాటి

KRNL: ఢిల్లీ పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబును కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం కర్నూలు జిల్లా అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీఎంతో చర్చించారు.