SKLM: కోటబొమ్మాళిలో చంద్రబాబు పాలనపై విశ్వాసంతో 20 కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి. సంతబొమ్మాళి మండలం బావనపాడు నుంచి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నిమ్మాడ క్యాంపులో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో చేరిక జరిగింది. మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం అభివృద్ధి కృషి, సంక్షేమ పథకాలే తమను ఆకర్షించాయని చేరిన వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
20 కుటుంబాలు టీడీపీలోకి చేరికలు


