HYD: ఆహార పదార్థాల్లో వెండి రేకుల పేరుతో అల్యూమినియం వరఖ్‌లు వినియోగిస్తున్నట్లు HYD టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో బయటపడింది. పాన్ చట్నీ సహా పలు పదార్థాల్లో వీటిని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి, భారీగా అల్యూమినియం వరఖ్‌లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించనున్నారు.
తెలంగాణ
అల్యూమినియం వరఖ్‌లతో ఆహార కల్తీ


