AKP: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం లంకెలపాలెంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు నష్టం కలుగుతోందని, వేతనాలు పెరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్మికుల సమస్యల పరిష్కారానికి చలో ఢిల్లీ


