BHPL: జిల్లాలోని మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేక అధికారుల నియామకాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల కారణంగా భూపాలపల్లి, రేగొండ, పాలిమెల మండలాల అధికారులను మార్చారు. మిగతా మండలాలకు గతంలో నియమించిన అధికారులనే కొనసాగించారు. మొత్తం 13 మండలాలకు వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ
ప్రత్యేక అధికారుల నియామకాల్లో మార్పులు


