హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మునగచర్ల గోకులంపై ఆరోపణలు అవాస్తవం: MPDO

NTR: మునగచర్ల గ్రామంలో నిర్మించిన గోకులం స్థలంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ స్థలమని, వీబీ జీ రామ్‌జీ పథకం కింద రూ.10 లక్షలతో గోకులం నిర్మించారని తెలిపారు. పశువుల మేత కోసం ఒక ఎకరాలో గడ్డి పెంపకానికి రూ.2 లక్షలు కేటాయించారన్నారు. నిరాధార ఆరోపణలు నమ్మవద్దని ఎంపీడీవో ప్రసాద్ రావు ప్రజలను కోరారు.