హైదరాబాద్: 28°C
తెలంగాణ

CPS రద్దు, OPS పునరుద్ధరణకు డిమాండ్

NRPT: జిల్లాలో నిర్వహించిన ధర్మదీక్ష కార్యక్రమంలో TSCPSEU జిల్లా అధ్యక్షులు శ్రీ కృపాకర్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను వివరిస్తూ CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.