NTR: నందిగామ గాంధీ సెంటర్లో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. గోపాల్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం, రూ.21 వేల పెన్షన్ నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో 'చలో ఢిల్లీ' పోస్టర్ ఆవిష్కరణ


