NZB: తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు రద్దు–తెలంగాణ విద్యపై ప్రభావం అనే అంశంపై మంగళవారం సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ చీఫ్ కవితతో పాటు విద్యారంగ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యారంగంపై చర్చలో మాజీ ఎంపీ కవిత


