NDL: సీఎం చంద్రబాబును నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చించారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీ ఢిల్లీలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి


