MNCL: బెల్లంపల్లి మండలం బుదాకుర్ద్ గ్రామపంచాయతీలో డెత్ సర్టిఫికెట్ జారీ వ్యవహారంలో నలుగురు పంచాయతీ సెక్రెటరీలను అధికారులు సస్పెండ్ చేశారు. గ్రామపంచాయతీ ప్రజల ఫిర్యాదు మేరకు చేపట్టిన విచారణలో మరణ పత్రాలకు సంబంధించిన వ్యక్తులు ఈ గ్రామం వారు కాదని తేలింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరపాలని అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
VIDEO: నలుగురు సెక్రెటరీల సస్పెన్షన్


